బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ జనరల్ నాలెడ్జ్‌లో జీరో అని తెలిసిన తర్వాత ఆమె మీద ఎన్నో జోకులు ప్రచారంలోకి వచ్చాయి. అలా అలియాభట్ మీద రూపొందించిన ఓ కామెడీ యానిమేషన్ ఇది... సీ అండ్ ఎంజాయ్...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో రాజకీయ పార్టీల నాయకులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే వీళ్ళా మన లీడర్స్... ఖర్మ అనుకోక తప్పని పరిస్థితి. దానికి సంబంధించిన యానిమేషన్ ఇది. ..