Friday, 19 June 2015

అయ్యో! ఆయన వేములవాడ వెళ్ళారా?


కరీంనగర్ జిల్లాలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి పుణ్యక్షేత్రం గురించి ఎరుగని వారుండరు. సుదూర జిల్లాలు రాష్ట్రాల నుండి కూడా వేములవాడ స్వామి వారి దర్శనానికి భక్తులు వస్తుంటారు. కానీ అధికారంలో ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రులు మాత్రం స్వామివారి పేరు చెపితే హడలిపోతుంటారు. ఎందుకంటే......Continue Reading

No comments:

Post a Comment