Monday 1 June 2015

Difference Between Acharya and Guru


చాలామందికి ఓ సందేహం వస్తూ వుంటుంది. గురువు, ఆచార్యుడు ఒక్కటేనా... రెంటికీ భేదం వుందా? ఈ సందేహానికి ప్రముఖ ఆధ్మాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు ఇచ్చిన సమాధానమిది. గురువు, ఆచార్యుడు... తత్వతః గురువుకు, ఆచార్యుడికి ఏ విధమైన భేదమూ వుండదు. కానీ, ఒక్క సున్నితమైన భేదం మాత్రం వుంటుంది. గురువు పరబ్రహ్మ తత్వాన్ని అనుభవించిన వాడు... ’’బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి’’ అని. బ్రహ్మమును ఎవరు అనుభవిస్తాడో వాడే బ్రహ్మము అవుతాడు. గురువు కూడా అలాంటి......Continue Reading

No comments:

Post a Comment