Sunday, 21 June 2015

Sonia Gandhi Tour


ఎక్కడకి వెళ్తున్నారో చెప్పాపెట్టకుండా మాయమైపోవడం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె పుత్రరత్నం రాహుల్ గాంధీకి అచ్చి వచ్చినట్టుంది. అందుకే ఒకరి తర్వాత ఒకరు తాము ఎక్కడకి వెళ్తున్నామో చెప్పకుండా మాయమైపోతున్నారు. మొన్నామధ్య రాహుల్ గాంధీ ఏ దేశానికి వెళ్తున్నాడో కూడా చెప్పకుండా వెళ్ళిపోయి, చాలా రోజులపాటు అడ్రస్ లేకుండా పోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు అలా వెళ్ళిపోయే..........Continue Reading

No comments:

Post a Comment