
హైందవుల గాయత్రి మంత్రం `ధియోయోనః ప్రచోదయాత్` అని వేడుకుంటుంది. అంటే మా బుద్ధిని వికసింపచేయి అని అర్థం. జీవితంలోని ప్రతి సందర్భంలోనూ, ప్రతి ప్రస్థానంలోనూ... ఏది మంచి, ఏది చెడు! ఏది ఉచితం, ఏది అనుచితం! అన్న నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. మనిషి తీసుకునే ఆయా నిర్ణయాలు అతని వ్యక్తిత్వాన్ని సూచిస్తాయి. కానీ సరైన నడవడిలో......Continue Reading
No comments:
Post a Comment