
టీటీడీపీ ఫైర్ బ్రాండ్ అంటే మొదట గుర్తొచ్చేంది రేవంత్ రెడ్డినే. ప్రత్యర్ధులను విమర్శించాలన్నా.. వారి విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పాలన్నా రేవంత్ రెడ్డి తరువాతే. అందుకే మాటలతో చవాకులు పేల్చే కేసీఆర్ కూడా రేవంత్ రెడ్డికి కొంత భయపడేది. అధికార పార్టీపై తనదైన శైలిలో మాటల తూటాలు పేలుస్తూ......Read More
No comments:
Post a Comment