
జాతీయ పార్టీలయిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలలో వ్యక్తిపూజ బాగా ఎక్కువయిపోయిందని ఎస్.సి.పి అధినేత శరద్ పవార్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ, బీజేపీలో ప్రధాని నరేంద్ర మోడీల చుట్టూనే ఆ పార్టీల రాజకీయాలు నడుస్తున్నాయని, అలాగే అధికారం అంతా వారి చేతుల్లోనే కేంద్రీకృతం అయి ఉందని, అది మంచి పద్ధతి కాదని శరద్ పవర్ తన ఆత్మకధలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో వ్యక్తి ఆరాధన.......Read More
No comments:
Post a Comment