.jpg)
భారీ వర్షాల కారణంగా చెన్నై నీటి మయమయిపోయింది. వరద నీటితో ఇళ్లు, రోడ్లు, ఆఫీసులు అన్నీ నీటితో నిండిపోయాయి. ఇప్పటికే వచ్చిన వర్షాలతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితులో ప్రజలు ఉన్నారు.. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరోవైపు నీళ్లు, పాల కోసం జనం అల్లలాడుతున్నారు.. ఈ పరిస్థితిలో మరో మూడు రోజుల వరకూ వర్షపాతం ........Read More
No comments:
Post a Comment