Friday 27 May 2016

ఘనంగా అన్నగారి జయంతి


మే 28 వచ్చిందంటే తెదెపా శ్రేణులకు పండగే! పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్‌ జన్మదినమైన ఈ రోజుని తెదెపా నేతలు ఘనంగా జరుపుకొంటారు. ఏటా జరిగే తంతే అయినా ఈసారి ఎన్టీఆర్‌ హవా మరింత తీవ్రంగా ఉన్నట్లు తోస్తోంది. తిరుపతిలో కొనసాగుతున్న మహానాడులో ఇవాళ ఎన్టీఆర్‌ని పదేపదే తలచుకునే పరిస్థితి ......Read More

No comments:

Post a Comment