
అమెరికా అధ్యక్షుడు ఒక చోట ఉన్నాడంటే అక్కడ సెక్యూరిటీ ఓ రేంజ్లో ఉంటుంది. డ్రోన్లు, యుద్ధ విమానాలు, సైన్యంతో కంటికి రెప్పలా తమ అధ్యక్షుణ్ని కాపలా కాస్తుంటాయి. అలాంటిది ఆయన ప్రసంగిస్తుండగా పేలుడు సంభవించిందంటే ఇంకేమైనా ఉందా. నిన్న అమెరికాలోని కొలరాడోలో ఒబామా ఓ కార్యక్రమంలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తుండగా ఓ యుద్ధ విమానం ఆయన.......Read More
No comments:
Post a Comment