.jpg)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తర్వాతి సినిమా గురించి మెగాభిమానులు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికీ షూటింగ్ స్టార్ట్ కాకపోవడం వాళ్లను నిరుత్సాహపరుస్తూ వస్తోంది. లేటెస్ట్ గుడ్ న్యూస్ ఏంటంటే, చరణ్ ధృవ షూటింగ్ రేపటి నుంచే మొదలుకాబోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దసరాకు సినిమాను తీసుకొచ్చే.......Read More
No comments:
Post a Comment