Latest Movie News| Latest Politial News| Latest Cricket News| Job Openings| Festival News
Showing posts with label #Samantha. Show all posts
Showing posts with label #Samantha. Show all posts
Friday, 3 June 2016
Friday, 1 May 2015
Naga Chaitanya Praises Samantha
.jpg)
నాగచైతన్య ఫేవరెట్ హీరోయిన్ ఎవరు?? ఏ హీరోయిన్ తో తన కెమిస్ట్రీ బాగుంటుంది?? ఈ విషయాలపై స్వయంగా చైతూనే స్పందించాడు. ఇప్పటి వరకూ తాను నటించిన కథానాయికల్లో సమంతే ది బెస్ట్ అని, సమంత తనకు స్పెషల్ అని చెబుతున్నాడు చైతూ. అంత స్పెషల్ ఎందుకంటారా?? సమంత ఓ బ్రిలియెంట్ పెర్‌ఫార్మర్ అట. అక్కడే తాను సమంతకు ఫ్లాటైపోయాడట. ''ఇద్దరం ఒకేసారి కెరీర్ ప్రారంభించాం. ఇద్దరికీ ఒకేసారి సూపర్ హిట్ దక్కింది. పైగా సమంతతో నేను చేసిన సినిమాలన్నీ హిట్టే. అందులో మనం మరింత ప్రత్యేకం.. అందుకే సమంత నా లక్కీ ఛార్మ్'' అంటున్నాడీ అక్కినేని హీరో. కమర్షియల్ సినిమాలు చేస్తూనే, తన ప్రతిభను బయటపెడుతున్న సమంత ఓ తెలివైన కథానాయిక అంటూ కితాబిచ్చాడు చై. ఈ కామెంట్లకు తప్పకుండా సమంత పొంగిపోయి ఉంటుంది. అంటే.. త్వరలోనే చైతూ - సమంతల కాంబినేషన్ మరోసారి చూడబోతున్నామన్నమాట.
Monday, 27 April 2015
Wednesday, 22 April 2015
Tuesday, 21 April 2015
Subscribe to:
Posts (Atom)