Showing posts with label ALI Satires on Rakul Preet Singh. Show all posts
Showing posts with label ALI Satires on Rakul Preet Singh. Show all posts

Tuesday, 1 September 2015

ALI Satires on Rakul Preet Singh


అలీ అంటే వెండి తెర‌పై న‌వ్వులేమోగానీ, బుల్లి తెర‌పై మాత్రం బూతులే. అలీ నోరు విప్పితే చాలు డ‌బుల్ మీనింగులు వ‌రుస క‌డ‌తాయి. యాంక‌రింగు చేసిన‌ప్పుడైతే అలీ త‌న నోరు అస్స‌లు కంట్రోల్‌లో పెట్టుకోడు. ఎదుట ఉన్న‌ది ఎవ‌రున్నా.. ఇష్టం వ‌చ్చిన‌ట్టు కామెంట్లు విసురుతాడు. ఓసారి సుమ ద‌గ్గ‌ర కూడా ఇలానే డ‌బుల్ మీనింగ్ డైలాగులు వ‌ల్లించిన అలీ.......Continue Reading