.jpg)
హైదరాబాద్ లో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఏడాదిన్నర సమయం ఇచ్చినా ఇంకా విజయవాడ తరలివచ్చేందుకు ఇష్టపడటం లేదు. అందుకు వారు తమ సమస్యలను ఏకరువు పెడుతున్నారు. అనేక మెలికలు పెడుతున్నారు. ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్స్ పెడుతున్నారు. కానీ విజయవాడ తరలివచ్చెందుకు ....Read More