Showing posts with label Matru Gaya Siddhpur. Show all posts
Showing posts with label Matru Gaya Siddhpur. Show all posts

Wednesday, 30 September 2015

మాతృమూర్తులకు మోక్షధామం మాతృగయ


మేము ఇటీవల  ద్వారక, సోమనాథ్ వెళ్ళాము.  ఎంతో ఆహ్లాదకరంగా సాగిన మా యాత్ర విశేషాలు గురించి నలుగురితో పంచుకోవాలనిపించింది. హైదరాబాద్ నుంచి ఒక గంట ప్రయాణం విమానం లో చేసి అహ్మదాబాద్  చేరుకున్నాము. అహ్మదాబాద్  ఏర్ పోర్ట్ నుంచి ట్రావలర్ వెహికల్ లో 12 మందిమి మాతృగయ చేరుకున్నాము. సిద్దపూర్ గుజరాత్ రాష్ట్రం లో ఉత్తరాన పాటన్......Continue Reading