Showing posts with label Nanditha. Show all posts
Showing posts with label Nanditha. Show all posts

Wednesday, 14 October 2015

వీడియో: ‘శంకరాభరణం’ టీజర్

మా నాన్న మిలియన్స్ మిలియన్స్ ఎర్న్ చేశారు. ఆయనా కష్టపడి నేనూ కష్టపడితే ఇంకెవర్రా సుఖపడేది’’ అంటాడు నిఖిల్. కట్ చేస్తే బిహీర్ లో ఓ బస్సు టాప్ మీద కూర్చుని జనాలతో కలిసి ట్రావెల్ చేస్తుంటాడతను. కార్లో వస్తే కిడ్నాప్ చేస్తారేమో అని భయంతో ఇలా బస్సులో ట్రావెలింగ్ అంటూ సప్తగిరి ఇచ్చే పంచ్.. తర్వాత బిహార్ గ్యాంగుల విశ్వరూపం చూపించారు. మొత్తానికి పవన్ కళ్యాన్ చేతుల మీదుగా విడుదలైన ‘శంకరాభరణం’ టీజర్ అంచనాలకు తగ్గట్లే ఫన్నీ ఫన్నీగా ఉంది.