.jpg)
చిరంజీవి ఇప్పుడు పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టారు. వచ్చే రెండు మూడేళ్లు రాజకీయపరంగా స్థబ్దుగా ఉందని, అందుకే సినిమాలపై దృష్టి పెట్టి అభిమానుల్ని అలరించాలని కోరుకొంటున్నట్టు చిరు తెలిపారు. అందుకు తగినట్టే ఆయన కోసం కథలు రెడీ అవుతున్నాయి. చిరంజీవితో సినిమా చేయాలని.....Continue Reading