(1).jpg)
తెలంగాణా రాష్ట్రంలో కూడా వైకాపా ఉండీ లేనట్లే ఉంది. అక్కడ ఏదో ఒక ప్రత్యేక కారణం వలనో లేక ఏదో ఒక ప్రత్యేక ప్రయోజనం ఆశించో పార్టీని కొనసాగిస్తునట్లుంది తప్ప మిగిలిన రాజకీయ పార్టీలలాగ ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజలను ఆకట్టుకోవాలి...ఎన్నికలలో పోటీ చేసి ఎప్పటికయినా అధికారంలోకి రావాలి........Read More