.jpg)
చిత్రసీమలో కామ్ గోయింగ్ కథానాయికగా అనుష్కకు భలే మంచి పేరుంది. సెట్లో అత్యంత అణకువగా ఉండే కథానాయిగా అనుష్కనే అని ఆమెతో పనిచేసిన వాళ్లు చెప్తుంటారు. నిర్మాతలకూ తన వంతు సహాయ సహకారాలు అందిస్తుందట అనుష్క. పారితోషికం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పెట్టదట. ఎంతిస్తే అంత అనుకొనేంత మంచి మనసు......Read More