
శుక్రవారం రామ్ చరణ్ తేజ్ నటించిన "బ్రూస్‌లీ" సినిమా ఆడియో ఆవిష్కరణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ అడియో ఫంక్షన్లో మెగాస్టార్ చిరంజీవి "బ్రూస్‌లీ" సినిమాలో ఓ డైలాగ్ ను చెప్పి అభిమానులను ఉర్రూతలూగించారు. "బ్రూస్ లీ" ఆడియో సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ రాంచరణ్ ఈ సినిమాలో నటించేందుకు చాలా.......Read More