
ఏపీ సీఎం చంద్రబాబుతో సీనీ నటుడు కమల్ హాసన్ భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరు ఎందుకు భేటీ అయ్యారో తెలియదు కానీ.. భేటీపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు తన "చీకిటి రాజ్యం" సినిమా ప్రీమియర్ షోకు చంద్రబాబును ఆహ్వానించడానికే కలిశానని కమల్ హసన్.....Read More