
పాకిస్తాన్ మీడియా మన ప్రధాని నరేంద్రమోడీపై ప్రశంసల జల్లు కురిపించింది. అంతేకాదు మోడీ చూసి పాక్ ప్రధాని షరీఫ్ నేర్చుకోవాలని కూడా సూచించింది. ప్రధాని మోడీ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో పాక్ మీడియా సంస్థలు మోడీ అమెరికా పర్యటనను బాగానే కవర్ చేసింది. ఈ సందర్భంగా వారు ప్రధాని......Continue Reading