
రామోజీరావును ఒక్కరోజైనా జైల్లో ఉంచాలని ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అనుకున్నారని టీడీపీ నేత చంద్రమోహన్ రెడ్డి చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. నిప్పు లేకుండా పొగ పుట్టదన్న రీతిగా రామోజీ అరెస్ట్ కు వైఎస్ హయాంలో తీవ్ర ప్రయత్నాలు జరిగాయన్నది నిజమే అంటున్నారు, చంద్రబాబుకి, తెలుగుదేశం పార్టీకి.......Continue Reading