.jpg)
తమన్నా ఓ సినిమాలో ఐటెమ్ గీతం చేయబోతోంది. ఈ వార్తలో ఎలాంటి ప్రత్యేకత లేదు. కాకపోతే... చిరంజీవి పక్కన ఐటెమ్ గీతానికి నో చెప్పిన తమన్నా - ఓ కొత్త కుర్రాడికి ఎస్ అనడమే టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. బ్రూస్లీలో చిరంజీవి ఓ ప్రత్యేక పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ఓ ఫైట్ లో చిరు కనిపించాడు. అయతే ఫైట్‌తో పాటు పాట కూడా.......Read More