Tuesday 19 May 2015

అష్టవిధ శృంగార నాయికలు


నవరసాలలో ‘శృంగార’ రసానిదే అగ్రస్థానం. ఎందుకంటే..శృంగారం లేనిదే సృష్టే లేదు. సృష్టే లేకపోతే నేడు మనమిలా చర్చించుకునే అవకాశమే లేదు. ఏ భాషలోనైనా శృంగారానికే ప్రాధాన్యతనిచ్చారు. అందుకే నాట్యశాస్త్ర కర్త అయిన నందీశ్వరుడు కూడా              ‘శృంగార, హాస్య, కరుణా,రౌద్ర, వీర, భయానకాః                 భీభత్సాద్భుత శాంతాశ్చ నవ నాట్యే రసాః స్మృతాః అని ‘శృంగారానికే’ అగ్రతాంబూలం ఇచ్చాడు. ‘శృంగారం’ అనేది.......Continue Reading

No comments:

Post a Comment