Friday 19 June 2015

అంతటికి కారణం చంద్రబాబు నిర్లక్ష్యమేనా..


చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొని ఏం లాభం.. చంద్రబాబు పరిస్థితి అలా అంది ఇప్పుడు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఇరుక్కునే పరిస్థితి వచ్చిందంటే అది ఆయన చేసుకున్నదే అన్నదాంట్లో ఏలాంటి సందేహం లేదు. ఈ కేసు బయటకు వచ్చిన తరువాత ఇప్పుడు మాఫోన్లు ట్యాపింగ్ చేశారు.. మాఫోన్లు ట్యాపింగ్ చేశారు.......Continue Reading

No comments:

Post a Comment