అనుకొన్నదంతా అవుతోంది. బాహుబలి దెబ్బకు రికార్డులన్నీ చల్లాచెదురైపోతున్నాయి. బాక్సాఫీసు దగ్గర సరికొత్త రికార్డులు లిఖిస్తూ... ప్రభాస్ - రాజమౌళిల క్రేజీ చిత్రం `బాహుబలి` దూసుకుపోతోంది. తొలి మూడు రోజుల్లోనే చాలా మట్టుకు రికార్డులు చెదిరిపోయాయి. ముఖ్యంగా `మగధీర` రికార్డులకు......Continue Reading
No comments:
Post a Comment