Tuesday, 14 July 2015

Prabhas Fans not happy with baahubali


ప్రిన్స్ మ‌హేష్‌బాబు కు ఎంత లేడీ ఫాలోయింగ్ ఉందో.. అదే స్థాయిలో ప్ర‌భాస్‌కు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చిన్న పిల్ల‌ల ద‌గ్గ‌ర నుంచి యూత్ వ‌ర‌కూ ప్ర‌భాస్ ను ఆరాధించే బ్యాచ్ కాస్త పెద్ద‌దే. త‌న చుట్టూ ఉన్న వారిని డార్లింగ్ అంటూ పిలిచే ప్ర‌భాస్‌ను.. ఆయ‌న అభిమానులు డార్లింగ్ అని ప్ర‌స్తావిస్తుంటారు.
తాజాగా విడుద‌లైన బాహుబ‌లి సినిమాలో ప్ర‌భాస్ పేరుకు......Continue Reading

No comments:

Post a Comment