Saturday, 4 July 2015

Revanth Reddy Bail 2 crores


ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా పథకం ప్రకారం ఈ కేసులో ఇరికించారని అందరికీ అర్ధమయ్యే విషయమే. ఎంత తెలివిగా ఈ కేసులో ఇరికించాలని చూశారో అంతే జాగ్రత్తగా రేవంత్ కు బెయిల్ రాకుండా చేయడానికి కష్టపడ్డారు. ఏసీబీ అధికారులు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన దగ్గరనుండి దాదాపు నెల రోజులు జైలులో ఉంచి.. నాలుగు రోజులు కస్టడీలో.....Continue Reading

No comments:

Post a Comment