ఇవాళ్టితో గోదావరి పుష్కరాలు సమాప్తం. మన వైభవ గోదావరి ధారావాహిక కూడా ఈ రోజు పూర్తవుతుంది. ఇవాళ యానాం, మురమళ్ళ, అంతర్వేదిల గురించి ముచ్చటించుకుందాము.
యానాం : ఆంధ్ర ప్రదేశ్ లోని ఫ్రెంచ్ కాలనీ యానాం. చుట్టూ తూర్పు గోదావరి జిల్లా ... మధ్యలో యానాం .. మన దేశంలో వున్న మూడు ఫ్రెంచ్ కాలనీల్లో ఇది ఒకటి.. 30 స్క్వేర్ కిలో మీటర్ల విస్తీర్ణంలో వున్న..........Continue Reading
No comments:
Post a Comment