భారతీయుల ప్రతిభ గురించి చెప్పేటప్పడు దిల్లీలో ఉన్న `ఇనుప స్తంభం` ప్రస్తావన తప్పక వస్తుంది. వెయ్యి సంవత్సరాల పూర్వమే రూపొందించిన ఈ 23 అడుగుల స్తంభానికి తుప్పు పట్టదని గొప్పగా చెబుతారు. సరే! దిల్లీ అంటే ఎప్పటి నుంచో మహానగరంగా ఉంది. అందులో గొప్ప గొప్ప మేధావులూ ఉండిఉంటారు. కానీ దేశంలోని ఒక మారుమూల ప్రాంతంలో ఇలాంటి అద్భుతం ఒకటి దాగి ఉంది!
కొండకోనల మధ్య:
కొండకోనల మధ్య:
మంగళూరు నుంచి ఉత్తరానికి 120 కిలోమీటర్లలో కొడచాద్రి అనే కొండ ఉంది. కొల్లూరు అనే చిన్న పట్నానికి దగ్గరలో ఉన్న ఈ కొండను చేరుకోవాలంటే... సెలయేళ్లనూ, అడవులనూ దాటుకుంటూ......Continue Reading
No comments:
Post a Comment