కిక్ సినిమాకు కొనసాగింపుగా ఈ కిక్-2 ప్రారంభమవుతుంది. కళ్యాణ్ అలియాస్ కిక్(రవితేజ) పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడతారు. అతని కొడుకే (మిస్టర్ కంఫర్ట్) రాబిన్ హుడ్. మెడిసిన్ చేసి డాక్టర్ అవుతాడు. సొంతంగా హాస్పటల్ కట్టాలన్న కోరికతో ఇండియాలో తనకున్న ఆస్తులను అమ్మలనుకుంటాడు. ఆ సమయంలో తన తండ్రి ఆస్తిని......Continue Reading
No comments:
Post a Comment