శ్రీమంతుడు రిలీజ్ అవ్వడంతో సూపర్ స్టార్ ఫుల్ ఖుషీగా వున్నాడు. శ్రీమంతుడికి సూపర్ టాక్ నడుస్తోందని, ఈ టాక్ చూసి పట్టలేని సంతోషంతో వున్నానని మహేష్ బాబు ట్వీటేశాడు. ఈ రోజు తన జీవితంలోనే అత్యంత సంతోషకరమైన రోజంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. మరోవైపు రాజమౌళి......Continue Reading
No comments:
Post a Comment