గుణశేఖర్ తెరకెక్కించిన భారీ డ్రీమ్ ప్రాజెక్ట్ రుద్రమదేవికి ఆటంకాలు ఇంకా తప్పినట్లు కనబడడం లేదు. గత కొన్ని నెలలుగావాయిదాల మీద వాయిదాలు పడుతూ, ఎట్టకేలకు ఓ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకోగలిగింది. కానీ ఇప్పుడు ఆ రిలీజ్ డేట్ కూడా సినిమా రిలీజ్ అవ్వడం కష్టమేనని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.
బాహుబలి, శ్రీమంతుడు తరువాత తెలుగు సినిమా మార్కెట్ బాగా పుంజుకోవడంతో........Continue Readiing
No comments:
Post a Comment