Saturday, 12 September 2015

మక్కాలో క్రేన్ కూలి 107 మంది దుర్మరణం


సౌదీ అరేబియాలో ముస్లింల ప్రముఖ పుణ్యక్షేత్రం మక్కా మశీదు వద్ద మరమత్తులు జరుగుతున్న సమయంలో ఒక భారీ క్రేన్ కూలిపోవడంతో మశీదులో ఉన్న సుమారు 107మంది దుర్మరణం చెందారు. మరో 238 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం శుక్రవారం సాయంత్రం స్థానిక కాలమాన ప్రకారం......Continue Reading

No comments:

Post a Comment