మెగాపవర్ స్టార్ రామ్ చరణ్...టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుకి నిద్రపట్టకుండా చేశాడట. ఈ విషయం చెప్పింది ఎవరో కాదు, స్వయంగా ప్రిన్స్ మహేశ్ బాబే వెల్లడించారు. శ్రీమంతుడు సినిమా రిలీజ్ కి ముందు రామ్ చరణ్ మగధీర సినిమాను తలచుకుని, తెగ భయపడ్డానని చెప్పుకొచ్చారు. మగధీర.......Continue Reading
No comments:
Post a Comment