Friday, 11 September 2015

దేవుడితో పాచిక‌లాడిన భ‌క్తుడు


శ్రీనివాసుని ద‌ర్శించుకునేందుకు తిరుమ‌ల‌లోని మాడ‌వీథుల‌లోకి ప్రవేశించే భ‌క్తుల‌కు, ప్రధాన‌గోపురానికి కుడివైపు ఒక మ‌ఠం క‌నిపిస్తుంది. దానిమీద శ్రీ వేంక‌టేశ్వరుడు ఎవ‌రో భ‌క్తునితో పాచిక‌లాడుతున్న దృశ్యం ఉంటుంది. ఆ మ‌ఠ‌మే హాథీరాం మ‌ఠం. ఆ భ‌క్తుడే బావాజి! బావాజి బంజారా తెగ‌కు చెందిన‌వారు. కొన్ని వంద‌ల ఏళ్ల క్రితం తీర్థయాత్రలు చేస్తూ ఆయ‌న ఉత్తరాది నుంచి తిరుమ‌ల‌కు ......Continue Reading

No comments:

Post a Comment