కిక్ 2 వల్ల సురేందర్‌రెడ్డి, రవితేజలు ఎంత నష్టపోయారో తెలీదు గానీ... ప్రొడ్యూసర్ కల్యాణ్ రామ్ మాత్రం చేతులు కాల్చుకొన్నాడు. రూ.25 కోట్లలో తీయాల్సిన ఈ సినిమాకి రూ.40 కోట్ల వరకూ ఖర్చు అయ్యిందట. అంటే... అక్కడే రూ.15 కోట్లు ఎగిరిపోయాయి. చివర్లో ఫైనాన్సియల్ సమస్యలు.....Continue Reading
No comments:
Post a Comment