నయనతార తొలిసారి హారర్ చిత్రంలో నటిస్తోంది. అశ్విన్ శరవనన్ దర్శకుడు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన చిత్రం 'మయూరి'. తమిళంలో మాయ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 17న వినాయక చవితి......Continue Reading
No comments:
Post a Comment