Friday, 4 September 2015

sri mahalakshmi temple mumbai


ఈరోజు శ్రవణ మాసం మూడవశు క్రవారం . ఈ సందర్భంగా శ్రీ మహాలక్ష్మి ఆలయం గురించిన కొన్ని వివరాలు. ముంబాయి నగరం లో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం మహాలక్ష్మి ప్రాంతంలోని భూలభాయ్ దేశాయ్ రోడ్డు లో నెలకొని వుంది. మూల విరాట్టు మహాలక్ష్మి దేవి. ఈ ఆలయం 1831లో ధాక్జి దాదాజీ (1760 - 1846) ఒక ప్రముఖ వ్యాపారవేత్త నిర్మించారు. ఈ విశాలమైన ఆలయం ప్రాంగణంలో మహాకాళి,మహాలక్ష్మి......Continue Reading

No comments:

Post a Comment