భగవంతుని సాన్నిధ్యంలో నిరంతరం నిలిచేందుకు ఒక్కొక్కరిదీ ఒకో మార్గం. వాటిలో ముఖ్యమైన వాటిని నవవిధ భక్తులుగా పేర్కొన్నారు పెద్దలు. బాబా చరిత్రను చదివినవారికి అందులో హేమాడ్ పంతు మాటల్లోనూ, సాక్షాత్తూ బాబా పలుకుల్లోనూ నవవిధ భక్తి గురించిన ప్రస్తావన కనిపిస్తుంది. ఇక భాగవతంలోనూ.........Read More
No comments:
Post a Comment