Saturday, 10 October 2015

తెలంగాణను ఆంధ్రాలో కలిపేస్తాం.. బలరాం సంచలన వ్యాఖ్యలు


రాజకీయ నాయకులు అప్పుడప్పుడు ప్రసంగాల్లో ఆవేశంతో కొన్ని మాటలు మాట్లాడి పార్టీకి తంటాలు తీసుకొస్తుంటారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేత మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్ కూడా చేసింది అలాగే ఉంది. వరంగల్ జిల్లా నర్సంపేటంలో కాంగ్రెస్ నేతలు ఓసమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జానారెడ్డి.. ఉత్తమ్ కుమార్ రెడ్డితో, బలరాం నాయక్ తోపాటు ఇతర ......Read More

No comments:

Post a Comment