అమరావతి శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించడానికి లేవగానే సభకి వచ్చిన ప్రజలు హర్షద్వానాలతో ఆయనను స్వాగతించడం విశేషం. ఇంతవరకు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఎన్ని యుద్దాలు చేసినప్పటికీ ఆయన రాష్ర్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానాన్ని మన్నించి తన మంత్రులతో సహా ఈ కార్యక్రమానికి హాజరయినందునే.......Read More
No comments:
Post a Comment