జరుగుతున్నది చరిత్రాత్మక ఘట్టం, వస్తున్నది దేశ ప్రధాని, అందుకే ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, అమరావతి వేదికగా నరేంద్రమోడీ... కచ్చితంగా వరాలు ప్రకటిస్తారని, రాష్ట్ర విభజనతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న నవ్యాంధ్రప్రదేశ్ కి ప్రాణవాయువు లాంటి ప్రత్యేక హోదా ప్రకటించి ఆదుకుంటారని భావించారు, కానీ ప్రజలు ఆశించినట్లుగా ఇవేమీ జరగలేదు... కేవలం పార్లమెంట్ ప్రాంగణం.....Read More
No comments:
Post a Comment