నరహంతకులయిన ఐసిస్ ఉగ్రవాదుల భయంతో లిబియా తదితర దేశాల నుండి నిత్యం వేలాది మంది ప్రజలు టర్కీ తదితర యూరోపియన్ దేశాలకి వలసలు వెళ్ళిపోతున్నారు. వారు తమ ప్రాణాలు కాపాడుకోవడానికే ఆ దేశాలకి వెళుతున్నప్పటికీ అన్ని లక్షల మంది శరణార్ధులకు ఆశ్రయం కల్పించలేక ఆ దేశాలు చేతులు ఎత్తేస్తున్నాయి. అయినప్పటికీ నిత్యం వేలాది మంది చిన్న చిన్న........Read More
No comments:
Post a Comment