Monday, 16 November 2015

భారీ వర్షాలపై చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్


ఏపీలో పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారీ వర్షాలపై ఏపీ సీఎం చంద్రబాబు.. ఆరు జిల్లాల కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్డీఆర్ఎఫ్, రెవిన్యూ అప్రమత్తంగా ఉండాలని......Read More

No comments:

Post a Comment