Monday, 16 November 2015

ఆమెకు పైసా కూడా ఇవ్వ‌లేద‌ట‌


అఖిల్ సినిమా కోసం అఖిల్ దాదాపుగా రూ.6 కోట్ల పారితోషికం అందుకొన్నాడ‌ని టాక్‌. వినాయ‌క్ కి అయితే ఏకంగా రూ.12 కోట్లు అప్ప‌గించార‌ట‌. మ‌రి సాయేషాకు ఎంతిచ్చారు??  ముంబై ముద్దుగుమ్మ సాయేషా సైగ‌ల్‌కి ఇదే తొలి సినిమా. ఆమె కూడా ఉన్న‌త `న‌ట‌` కుటుంబం నుంచి వ‌చ్చిన అమ్మాయే. త‌న‌కీ భారీ ఎత్తున పారితోషికం ఇచ్చుంటార‌ని.......Read More

No comments:

Post a Comment