క్లాస్, మాస్ గీత చెరిపేసిన హీరో!
అటు యూత్‌కీ, ఇటు ఫ్యామిలీకీ చేరువైన హీరో!
ఆఖరికి పండు ముసలిని కూడా బుట్టలో వేసుకొన్న హీరో! ........... ఇంకెవరూ నాగార్జునే.
శివలా చైను పట్టుకొన్న వేళ యూత్ స్టార్ అయ్యాడు. నిన్నే పెళ్లాడేస్తా అంటూ పాట పాడుకొంటే అమ్మాయిలు పడిపోయారు. అన్నమయ్యతో ఫ్యామిలీ.......Read More
No comments:
Post a Comment