అతనో అగ్ర కథానాయకుడు. ఇండ్రస్ట్రీలో అడుగుపెట్టి దశాబ్దాలు దాటింది. హీరోగా అందుకోని విజయాల్లేవు.. చేయని ప్రయోగాల్లేవు. కొత్త కథలకు, కొత్తతరం దర్శకులకు ఆయనే కేరాఫ్ అడ్రస్స్! ఇప్పటికీ... అదే జోష్ కనబడుతోంది. ఆయన వారసుడు కూడా సినిమాల్లో స్ట్రాంగ్ గానే పాతుకుపోయాడు. హీరోగా సెటిల్ అయ్యాడు. హిట్లూ కొట్టాడు......Read More
No comments:
Post a Comment