మెగా ఫ్యామిలీకి వినాయక్ చాలా కావాల్సిన వ్యక్తి. ఓకే సామాజిక వర్గానికి చెందినవాడు కావడంతో పాటు.. `అన్నయ్య..` అని పిలుస్తూ... చిరంజీవికిఅత్యంత సన్నిహితుడైపోయాడు. వినాయక్ కెరీర్‌కి బూస్టప్ ఇచ్చిన తొలి చిత్రాల్లో ఠాగూర్......Read More
Latest Movie News| Latest Politial News| Latest Cricket News| Job Openings| Festival News
Showing posts with label Ram Charan chiranjeevi. Show all posts
Showing posts with label Ram Charan chiranjeevi. Show all posts
Tuesday, 15 December 2015
వినాయక్‌కు లైఫ్ ఇచ్చినట్టే
మెగా ఫ్యామిలీకి వినాయక్ చాలా కావాల్సిన వ్యక్తి. ఓకే సామాజిక వర్గానికి చెందినవాడు కావడంతో పాటు.. `అన్నయ్య..` అని పిలుస్తూ... చిరంజీవికిఅత్యంత సన్నిహితుడైపోయాడు. వినాయక్ కెరీర్‌కి బూస్టప్ ఇచ్చిన తొలి చిత్రాల్లో ఠాగూర్......Read More
Sunday, 1 November 2015
చరణ్‌ని రౌండప్ చేస్తున్నారు
బ్రూస్లీ నష్టాలు అటు తిరిగి, ఇటు తిరిగి రామ్‌చరణ్ మెడకు చుట్టుకొంటున్నాయి. ఈ సినిమా వల్ల దారుణంగా నష్టపోయామని, రామ్‌చరణ్ స్పందించాలని లేదంటే.. మాకు ఆత్మహత్యలే శరణ్యమని ఒకరిద్దరు బయర్లు.. చరణ్‌పై ఒత్తిడి........Read More
Friday, 16 October 2015
చిరు అంతలా ఇరగదీశాడా??
నూటయాభైవ సినిమా అంటే.. నిజంగా గొప్ప మైలురాయే. అన్ని సినిమాలు చేయడం.... అరుదైన విషయమే. ఏ నటుడైనా ఆ సినిమాని ఆర్భాటంగా జనం ముందుకు తీసుకొస్తాడు. సినిమా అంతా తానై నడిపించుకొంటాడు. అభిమానుల్ని అలరించడానికి........Read More
Monday, 12 October 2015
చిరు స్టెప్పు వేస్తానంటే.. చరణ్ వద్దన్నాడు
బ్రూస్లీలో చిరంజీవి ఓ అతిథి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. క్లైమాక్స్‌లోని యాక్షన్ సీక్వెన్స్‌లో చిరంజీవి కనిపించనున్నాడు. ఈ ఫైట్ సినిమాకే హైలెట్ అని చిత్రబృందం చెబుతోంది. అయితే చిరు ఓ పాటలోనూ కనిపిస్తారని, చరణ్ - చిరుల మధ్య.......Read More
Saturday, 3 October 2015
Ram Charan bruce lee audio songs
కోన వెంకట్, శ్రీనువైట్లకు విభేదాలు వచ్చిన తరువాత..మళ్ళీ కలిసి పనిచేసిన సినిమా ఇది. కోన వెంకట్, గోపీ మోహన్‌లతో శ్రీనువైట్ల కలిసి పని చేస్తే ఆ సినిమాహిట్టనే చెప్పవచ్చు. బ్రూస్ లీ సినిమా గురించి వీరు ఏమంటున్నారో ఓ సారి చూద్దాం:
కోన వెంకట్ మాట్లాడుతూ.. 2003 నుంచి మేము మొదటిసారి గా పని చేసే హీరోల ప్రతి సినిమా పెద్ద సక్సెస్ అయ్యాయి. అలానే రామ్ చరణ్ కు కూడా ఈ సినిమా కూడా........Read More
Wednesday, 2 September 2015
చరణ్ కావాలనే లేటుగా చేస్తున్నాడట
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ న్యూ మూవీ 'బ్రూస్ లీ' దసరా బరి నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి దసరాకి రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రచారం చేస్తూ వస్తోంది. అయితే ఇండస్ట్రీ వర్గాల టాక్ ప్రకారం ఈ సినిమా దసరాకి.......Continue Reading
Subscribe to:
Posts (Atom)